బార్లీ కిచిడి తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు
- December 12, 2016
అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక తీసుకోవాలి. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు.అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకూ మేలు జరుగుతుంది. పప్పులూ లేదంటే బార్లీతో కిచిడిని చేసుకోవచ్చు. తక్కువ మసాలా వేయాలి. వీటిలో వేసే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేసేది. దీన్ని కొద్దిగా తీసుకున్నా త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారన్న భయం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







