ఎక్సైజ్ శాఖకు 200 కోట్లు నష్టం: మంత్రి కొల్లు రవీంద్ర
- December 16, 2016
దేశంలో పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.200 కోట్ల మేర ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మద్యం దుకాణాల్లో పీవోఎస్ యంత్రాలు వాడాలని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే 20శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయన్నారు. హైవే పక్కన ఉన్న మద్యం దుకాణాలను 500మీ.ల దూరంలో ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా కొత్త బార్ విధానం తీసుకురానున్నట్టు ప్రకటించారు. వెనుకబడిన తరగతుల్లో వివిధ సమాఖ్యలకు రూ.354 కోట్లు రుణాలు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







