మరోసారి వాయిదా పడ్డ చంద్రబాబు దుబాయ్ పర్యటన

- December 16, 2016 , by Maagulf
మరోసారి వాయిదా పడ్డ చంద్రబాబు దుబాయ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ నెల దుబాయ్ పర్యటన చేయాలనుకున్నారు. కాని మొన్న వార్ధా తుఫాను వలన ఆ పర్యటన కాస్త వాయిదా పడింది. అయితే మళ్ళీ ఆయన ఈ నెల 20 మరియు 21 తారీఖులలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందించాయి. అయితే ఇప్పుడు కలెక్టర్ల సమావేశం కారణంగా దుబాయ్ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com