బాదం పాక్
- December 16, 2016
కావలసినవి: బాదం పప్పులు 500 గ్రా., నెయ్యి 300 గ్రా., చక్కెర 400 గ్రా., నీళ్ళు 200 మి.లీ., యాలకుల పొడి కొంచెం.
తయారుచేసే విధానం
ముందుగా బాదం పపుల్ని వేడినీళ్ళలో వేసి అరగంటసేపు ఉంచాలి. తొక్క ఉబ్బినట్టు కనిపించగానే రెండు అరచేతుల మధ్యపెట్టి నలిపితే ఊడి వస్తుంది. ఈ పప్పుల్లో కొంచెం నీళ్ళుపోసి మిక్సీలో మెత్తటి ముద్దలా చేసి ఉంచుకోవాలి. కడాయిలో నెయ్యి వేశాక ఈ ముద్ద వేసి లైట్ బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో చక్కెర, నీళ్ళు వేసి లేత పాకం పట్టాలి. ఈ పాకంలో బాదం ముద్ద, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమం వేసి చల్లారనివ్వాలి. తర్వాత కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









