భారత్ దేశవ్యాప్తంగా ఘనంగా జన్మాష్టమి వేడుకలు
- September 05, 2015
భారత్ దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నికృష్ణుని వేషాలు ధరించి ముచ్చటగా తయారు చేస్తే, యువత ఉట్టి కొట్టి సంబరాలు చేసుకున్నారు. ఉట్టి కొట్టడంలో మేము ఏ మాత్రం తీసుపోమంటూ ముంబయిలోని బధిరుల పాఠశాలలోని విద్యార్థులు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ద్వారకాదీశ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పోలీసులు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









