బహ్రెయిన్ రాజధానికై నూతన ప్రణాళికలు
- September 05, 2015
శాసన సభ కాలవ్యవధి ముగిసి, దేశంలో పరిపాలక సంస్థలు కొత్త టర్మ్ లోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో, కొత్త ప్రోజక్టులు, మునిసిపల్ అతిక్రమణలపై కఠిన చర్యలు, ఈసారి అజెండాలో ముఖ్యపాత్ర నిర్వహించనున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతాలలో పాదచరులకు వంతెనలు నిర్మించడం, కేపిటల్ గవర్నరేట్ లో తీరప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి కొత్త పధకాలు ద కేపిటల్ ట్రస్టీస్ బోర్డ్ వారి పరిశీలనలో ఉన్నాయి. సంస్థ ఛైర్మన్ - మొహ్మెడ్ అల్ ఖోజాయీ, సెప్టెంబర్ 16న జరగబోయే బోర్డు మొదటి సమావేశంలోగా ప్రోజక్టులను గురించి చర్చించి, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంకా ట్రాఫిక్ చిహ్నాలు, సూచికలపై స్టీక్కర్లను అంటించడం, వీధి కుక్కలు మరియు ఇతర జంతువులు వంటి అనేక సమస్యలు కూడా చర్చకు రానున్నాయి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







