బంగారం, వెండి ధరలు పెరిగాయి
- December 17, 2016
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం నాటి ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.180 పెరిగి రూ.27,930కి చేరింది. ధర తగ్గుతుందని భావించిన బంగారు షాపుల వారు అత్యధిక స్థాయిలో కొనుగోళ్లు చేస్తుండడంతో బంగారం ధర పెరింగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. రూ.50 పెరిగిన కిలో వెండి రూ.39,650కు చేరింది. వెండి ధర మాత్రం పారిశ్రామిక వర్గాల నుంచి స్వల్పంగా డిమాండ్ ఉండటంతో ధర పెరిగింది. అంతర్జాతీయంగా 0.57శాతం పెరిగిన బంగారం ధర 1,134.60 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







