పాఠశాల వేళలలో యుఏఈ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
- December 19, 2016
షార్జ నుంచి దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులు ప్రస్తుతం పాఠశాలలకు సెలవుల కారణంగా తక్కువ ట్రాఫిక్ అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు.ఈ రహదారులు, సాధారణంగా పాఠశాల గంటల సమయంలో భారీ రద్దీ ఏర్పడుతుంది. యుఎఇ లో పాఠశాలల సెలవుల కారణంగా మూసివేత కారణంగా ఈరోజు సాపేక్షికంగా మృదువైన ట్రాఫిక్ కొనసాగుతుంది. పాఠశాలలు తిరిగి జనవరి 2 వ తేదీన పునః ప్రారంభం కానుంది. పిల్లలకు సెలవులు రావడం వలన వాహనదారులు ప్రయాణం సులువుగా పూర్తిచేసుకొని తమ తమ గృహాలకు తక్కువ సమయంలో చేరుకొంటున్నారు. ఈ మార్గంపై ఇప్పుడు ప్రయాణికులు షార్జా నుంచి ఉదయం 5 గంటలకే ప్రారంభమై దుబాయ్ కు ఇపుడు ఉదయం 6.30 గంటలకల్లా సురక్షితంగా చేరుకొంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







