అగ్నిభద్రతకు భరోసా ఇచ్చేవిధంగా 2017 నుండి యుఏఈలో కొత్త చట్టం
- December 19, 2016
దుబాయ్: యుఎఇ లో వినియోగదారులు వారి భవనాలు లో అగ్నిప్రమాదాలు జరగకుండా భద్రతకు భరోసా ఇస్తూ వెంటనే వారి బాధ్యతలను స్వీకరించనిచో జరిమానాలు ఎదుర్కొవాల్సిఉంది.అద్దెదారులు ఒప్పందాలు కుదేర్చుకొనే ముందు వారి పాత్రలు మరియు బాధ్యతలను నిర్వర్తిస్తామని రాతపూర్వకంగా అపార్ట్మెంట్ మరియు విల్లాస్ లో అగ్ని భద్రతకు భరోసా ఇస్తూ లెక్కలోకితీసుకోవాల్సి ఉంటుంది. ఉల్లంఘనల జరిమానాలు కారణమయ్యే మానవ లోపాలు మరియు నిర్లక్ష్యం వలన అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన విధానాలు తెలుపవలసిన ఉంటుంది, దుబాయ్ లో గత వారం జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో చర్చించిన విషయాలను సీనియర్ అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఏర్పరిచిన ఈ వ్యూహం 2017 ప్రారంభం నుండి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని విధి విధానాలను వివరిస్తూ యుఎఇ ఫైర్ మరియు లైఫ్ భద్రత కోడ్ ద్వారా నవీకరించబడింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







