జోవన్నా పాలని తల ఖరీదు 7కోట్లు!
- December 20, 2016
జోవన్నా పాలని అనే మహిళ తలకు సుమారు 7కోట్ల రూపాయలు ఖరీదు కట్టింది ఉగ్రమూక ఐఎస్ఐఎస్. ఆమె తలను నరికి ఇచ్చిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తామంటూ తన సోషల్ మీడియా వేదికలద్వారా ప్రకటించింది. ఇంతకీ కుర్దిష్- డేనిష్ మహిళ అయిన 23ఏళ్ల పాలని చేసిన పాపంఏంటంటే.. మహిళల హక్కులకోసం పోరాడటమే. సిరియా-ఇరాక్ లోని టెర్రర్ గ్రూప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోన్న పాలని ప్రస్తుతం కోపెన్ హెగన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. జూన్ 2015 లో ఆమెపై 12 నెలల దేశం విడిచి వెళ్లరాదంటూ నిషేధం విధించారు. దీనిని ఉల్లంఘించారన్న ఆరోపణలు రుజువైతే ఆమెకు రెండేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఈలోగానే ఐఎస్ఐఎస్ పాలని కి వ్యతిరేకంగా వికటాట్టహాసం ప్రారంభించింది.
తాజా వార్తలు
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!







