బతుకమ్మ విశిష్టతను విదేశాల్లో చాటి చెప్పిన ఎంపీ కవిత..
- December 20, 2016
తెలంగాణ బతుకమ్మ విశిష్టతను విదేశాల్లో చాటి చెప్పిన తెరాస ఎంపీ కవితకు ఖండాంతర ఖ్యాతి లభించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతోబాటు పలు దేశాల్లో కవిత ఎత్తుకున్న బతుకమ్మ స్టాంప్ సైజు ఫొటో అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ ఫోటోపై బతుకమ్మ శుభాకాంక్షలు అని తెలుగులో ఉండడం విశేషం. ఆస్ట్రేలియా తెరాస విభాగం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, జాగృతి వైస్-ప్రెసిడెంట్ రాజీవ్ సాగర్ తదితరులు సోమవారం కవితను తెలంగాణా భవన్ లో కలిసి ఈ పోస్టల్ స్టాంప్ ను ఆమెకు అందజేశారు. తెలంగాణ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కిందని, ఇదెంతో ఆనందదాయకమని కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







