కెనడా, అమెరికాలో భారీ హిమపాతం..
- December 20, 2016
అమెరికా, కెనడాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. కెనడాలో భారీ మంచు కురుస్తోంది. పలు ప్రాంతాల్లో పది అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇల్లు, వాహనాలను మంచుకప్పేశాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత కెనడాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అమెరికాలో భారీగా మంచు కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఏడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మంచును తొలగించేందుకు అధికారులు కష్టపడుతున్నారు. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా మంచు కురస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







