'కాటమరాయుడు'తో భోజనం..
- December 20, 2016
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రం సెట్లో పవన్.. నటులు శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజు, చైతన్యలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన సెల్ఫీలను శివబాలాజీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. 'కాటమరాయుడు' లొకేషన్స్ నుంచి ప్రత్యక్ష ప్రసారమని, తాను ఎంత సంతోషంగా ఉన్నానో వివరించలేనని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్ ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తని పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో పవన్ ముగ్గురు సోదరులుగా అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు నటిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







