మైక్రోమాక్స్ ఉబెర్‌తో ఒప్పందం..
- December 20, 2016
దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్.. ఉబెర్‌తో ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి మైక్రోమాక్స్ మొబైల్ ఫోన్లలో ఉబెర్యాప్ ఇన్‌బిల్ట్‌గా రానుంది. దీని ద్వారా మరింత మందికి చేరువయ్యే అవకాశం ఏర్పడిందని ఉబెర్ పేర్కొంది. మూడేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ ఒప్పందంతో 100 మిలియన్ మైక్రోమాక్స్ స్మార్ట్ఫోన్లలో ఉబెర్యాప్ ఇన్‌బిల్ట్‌గా రానుంది. ఈ యాప్‌తో పాటు ఫుడ్, ట్రావెల్, షాపింగ్, క్రికెట్, న్యూస్ యాప్‌లు కూడా రానున్నాయి.
'ఈ ఒప్పందంతో మైక్రోమాక్స్ వేదికగా ఉబెర్ వృద్ధి గణనీయంగా పెరగనుంది. అంతేకాకుండా మా వినియోగదారులకు సైతం ఉపయోగపడనుంది. ఉత్తమమైన అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు' అని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







