రషెద్ రోడ్ ఇంటర్సెక్షన్ క్లోజర్ కొనసాగింపు..
- December 20, 2016
రాదత్ రషెద్ రోడ్ - సల్వా రోడ్ ఇంటర్సెక్షన్ తాత్కాలిక మూసివేతను జనవరి 2017 వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. అష్గల్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రషెద్ రోడ్ నుంచి సల్వా రోడ్ వరకు ఉండే ఎగ్జిట్ మార్గం కూడా మూసివేయబడ్తుందని పేర్కొంది అష్గల్. సల్వా రోడ్ నుంచి ప్రవేశించే రౌండ్ ఎబౌట్ హెవీ వెహికిల్స్ కోసం మూసివేయబడ్తుంది. లైట్ వెహికిల్స్‌కి మాత్రం రోడ్ ఓపెన్ ఉంటుంది. రౌండ్ ఎంబౌట్ 1 నుంచి హెవీ వెహికిల్స్ మెయిన్‌రోడ్ వైపుకు యూ టర్న్ తీసుకోవాలి. బు సమ్రా నుంచి వచ్చే వాహనాలు ఎగ్జిట్ 24 మీదుగా, సల్వా రోడ్ వైపుకు వెళ్ళి, రౌదత్ రషెద్ రోడ్లో ప్రవేశించడానికి వీలుంది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







