సిసిటివి ధ్వంసం: అప్పీల్‌ని తిరస్కరించిన కోర్టు..
- December 20, 2016
మనామా: స్థానిక మాస్క్‌లో సెక్యూరిటీ కెమెరాను ధ్వంసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల అప్పీల్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, అలాగే 1650 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఇదివరకే న్యాయస్థానం విధించింది. పోలీసు విచారణలో మొత్తం 7 మంది నిందుతులుగా తేలారు. అయితే ఇందులో ముగ్గుర్ని ప్రధాన నిందితులుగా గుర్తించారు, మిగతా వ్యక్తులకు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది. ముగ్గురిలో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మిగతా ఇద్దరికీ అదే శిక్ష విధించగా, న్యాయస్థానంలో ఈ ఇద్దరూ అప్పీల్ చేసుకున్నారు. ఇంకో వైపున ముగ్గురికీ 500 బహ్రెయినీ దినార్ల పూచీ కత్తుతో బెయిల్ లభించడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







