మున్సిపాల్టీల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేటీఆర్..
- December 21, 2016
మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికులతో ముందుకు పోతున్నామన్నారు. మొండి బకాయిలను వసూల్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







