ఖైదీ నెంబర్ 150 కి కూడా ప్రీ రిలీజ్ వేడుక!
- December 21, 2016
మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.. కాగా ఈ సినిమా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంభరాలను నిర్వహించుకోవడానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకపోవడంతో నిరాశ చెందారు. ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించడం కోసం ప్రయత్నాలు చేసినా... కొన్ని అనివార్య కారణాలతో పాటలను నేరుగా విడుదల చేస్తున్నారు... దీంతో మెగా అభిమానుల కోసం చిత్ర బృందం ఓ ప్లాన్ చేసింది.. సరైనోడు... ధృవ సినిమాలకు నిర్వహించినట్లు ప్రీ రిలీజ్ వెదుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అంతేకాదు.... ట్రైలర్ లాంచ్ కోసం కూడా మరో వేడుకను నిర్వహించి మెగా అభిమానులకు ఆనందం కలిగించాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా సరైనోడు, ధృవ సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో అదే సెంటిమెంట్ ను మెగా స్టార్ ఖైదీ నెంబర్ 150 కి కూడా ఫాలో అవుతున్నారన్నమాట.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







