నైజీరియాలో బస్సు ప్రమాదం 11 మంది మృతి
- December 21, 2016
చిన్నారులపైకి ఓ బస్సు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో 11 మంది పిల్లలు మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాదం నైజీరియాలో జరిగింది. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ముస్లిం చిన్నారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంతలో ఓ బస్సు వారిపైకి దూసుకెళ్ళడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారులంతా 11 నుంచి 15 ఏళ్ళవారే. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









