కరాచి హల్వా..
- December 21, 2016
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు, నెయ్యి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పున్నర, జీడిపప్పు - పావుకప్పు, బాదంపప్పు - పావు కప్పు, కుంకుమ పప్పు - రెండు టీ స్పూన్లు, ఎసెన్స్ - ఒక టీ స్పూను, నీళ్లు - పావు కప్పు.
తయారుచేయు విధానం: స్టౌ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూను నెయ్యిలో రవ్వ వేసి వేగించుకోవాలి. తరువాత మరో గిన్నె పెట్టి మరో టేబుల్ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని కూడా వేగించాలి. వీటిని తీసేసి అందులో పంచదార వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం చిక్క పడకముందే మిగిలిన నెయ్యి, రవ్వ, కుంకుమ పువ్వు వేసి గరిటతో బాగా కలపాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఎసెన్స్ కూడా వేసి కలిపాక ఒక ప్లేటుపై వేసుకోవాలి. మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్‌చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?







