భారీ కంటెయినర్ ఔటర్ రింగు రోడ్డుపై దగ్ధం..
- December 21, 2016
ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కంటెయినర్ అకస్మాత్తుగా అగ్రిప్రమాదానికి గురైంది. తారామతిపేట-పెద్దంబర్ పేట మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా కంటెయినర్ లో మంటలు చెలరేగి కొన్ని నిమిసాల్లో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫైర్ సింబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదం కారణంగా కొన్ని గంటలపాటు నేటి వేకువజాము నుంచి ఆ దారిలో రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి దారిని సిద్ధం చేయడంతో ప్రస్తుతం వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. వాహనాన్ని కొన్ని రోజుల కిందటే మలేషియా నుంచి తెప్పించారు. దీని ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలు అని బాధితులు అధికారులకు తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







