మెక్సికో భారీ పేలుడులో చనిపోయిన సంఖ్య 31కి చేరింది..
- December 21, 2016
మెక్సికోలో భారీ పేలుడు సంభవించింది. రద్దీగా ఉండే బాణసంచా మార్కెట్లో చోటుచేసుకున్న ఈ పేలుడు ధాటికి అక్కడున్న దుకాణాలన్నీ తగలబడిపోయాయి. ఈ సంఘటనలో 31 మంది చనిపోగా.. మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కోసం బాణసంచా కొనేందుకు పెద్దఎత్తున జనం వచ్చారు. మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో పేలుడు సంభవించిన తర్వాత దుకాణాలకు మంటలు వ్యాపించడంతో వాటిలోని టపాసులన్నీ పేలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







