శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని..
- December 22, 2016
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కుటుంబ సమేతంగా దర్శిస్తున్నారు. ఉదయం విఐపి విరామ దర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోనికి మంత్రులతో ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీలంక, భారత్ సంబంధాలు మెరుగుపడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సింఘే తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







