షార్జా విల్లాలో ముగ్గురి మృతి: పోలీసుల విచారణ..
- December 22, 2016
షార్జా: షారర్జాలోని అల్ కదిసియా ప్రాంతంలోగల విల్లాలో ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు మృతి చెందిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుల స్నేహితుడు, తమ స్నేహితుల్ని మృతిచెందిన పరిస్థితుల్లో కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగు చూసింది. మృతుల వయసు 24, 38, 45 ఏళ్ళుగా పోలీసులు గుర్తించారు. అధికారులు, ఫోరెన్సిక్ టీమ్ ఘటన జరిగగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రమాదకరమైన వాయువులే వారి ప్రాణాలు తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి మృతదేహాల్ని తరలించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







