బహ్రెయిన్‌లో గల్ఫ్ మెడికల్ ఎగ్జిబిషన్ 2016 ప్రారంభం
- December 22, 2016
మనామా: సుప్రీం కౌన్సిల్ ఫర్ హెల్త్ ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, తొలి గల్ఫ్ మెడికల్ ఎగ్జిబిషన్ 2016ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. అజియాల్ కన్సల్టింగ్, న్యూ లైన్ ఆర్గనైజింగ్ ఎగ్జిబిషన్స్‌తో కలిసి ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేశాయి. రేపటి వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. 100కి పైగా స్థానిక అంతర్జాతీయ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నాయి. ఎస్‌సిహెచ్ ప్రెసిడెంట్, ఎగ్జిబిషన్‌ని అభినందించారు. స్థానిక మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ వేదికపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి తమ అనుభవాల్ని షేర్ చేసుకోవడానికి వీలు కలిగిందని అన్నారాయన.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







