విజయ బ్యాంక్ రిక్రూట్మెంట్-2017
- December 22, 2016
ప్రొబెషనరీ మేనేజర్ పోస్టుల భర్తీకై విజయ బ్యాంకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్
ఖాళీలు: 20
పరిమిత వయసు: 20-45సంవత్సరాలు
పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్ రాజ్సభ
ఖాళీలు: 10
పరిమిత వయసు: 20-35సంవత్సరాలు
పోస్టు పేరు: ప్రొబెషనరీ మేనేజర్ 'లా'
ఖాళీలు: 14
పరిమిత వయసు: 20-35సంవత్సరాలు
పే స్కేల్: స్కేల్-2- రూ.31705-45950/ఒక నెలకు, అన్ని పోస్టులకు
ఎంపిక విధానం: ఇటర్వ్యూ ద్వారా మాత్రమే. అదనంగా గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తు రుసుం: ఓబీసీలకు రూ.600/, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.100/.
ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: విజయ బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి9,2017
దరఖాస్తులకు మార్పులు-చేర్పులకు చివరి తేదీ: జనవరి9,2017
దరఖాస్తు ప్రింటింగ్ కు చివరి తేదీ: జనవరి24,2017
ఆన్ లైన్ చెల్లింపులకు చివరి తేదీ: జనవరి09,2017
మరిన్ని వివరాలకు:
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







