ఫెస్టివ్ సీజన్‌కి అల్ హవాజ్ బజార్ వెల్కమ్ ..
- December 23, 2016
మనామా: అల్ హవాజ్ బజార్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బిఐఇసి) హాల్ 2ఎలో ఈ రోజు ప్రారంభమయ్యింది. డిసెంబర్ 26 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి 1.30 వరకు ఈ ఫెస్టివ్ సీజన్ కొనసాగుతుంది. బ్రాండెడ్ పెర్ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, వాచ్‌లు, స్కిన్ కేర్, లెదర్ బ్యాగ్స్, లగేజ్ ఐటమ్స్, గిఫ్ట్ సెట్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ యాక్సెసరీస్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో లభ్యం కానున్నాయిక్కడ. గెస్, జిసి, శ్యామ్‌సంగ్ తదితర బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్తోపాటుగా సాంసోఐట్, అమెరికన్ టూరిస్టర్ తదితర బ్రాండ్లకు చెందిన లగేజ్ ఐటమ్స్ ఈ బజార్లో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







