5 వాహనాల ఢీ: ఒమన్‌లో ట్రాఫిక్ జామ్..
- December 23, 2016
ఐదు వాహనాలు ఢీకొన్న ఘటన సుల్తాన్ కబూస్ హైవీ మీద ఎయిర్ పోర్ట్ వద్ద జరిగింది. ఈ ఘటన కారణంగా గంటపాటు ఆ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రమాద తీవ్రతకు వాహనాలకు చెందిన కొన్ని భాగాలు అపోజిట్లైన్లోకీ దూసుకెళ్ళడంతో ట్రాఫిక్ మరిం తీవ్రతరమైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. ముందుగా చిన్న వాహనాల్ని అనుమతించి, ఆ తర్వాత ట్రాఫిక్ని క్లియర్ చేసి పెద్ద వాహనాలకూ వెసులుబాటు కల్పించారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా.? అన్నదానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







