ఖతార్ నేషనల్ లైబ్రరీకి చిన్నారుల పుస్తకాల వితరణ
- December 23, 2016
ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ ఆఫ్ ఖతార్ (ఆక్సీ ఖతార్), చిల్డ్రన్స్ బుక్స్‌ని ఖతార్ నేషనల్ లైబ్రరీ (క్యుఎన్ఎల్)కి డొనేట్ చేసింది. ఖతారీ ఆధర్ మరియు క్యు టాలెంట్ ఫౌండర్ మర్యామ్ అల్ సుబై రాసిన పుస్తకాలివి. ఇందులో హమాద్ అండ్ హిస్సా అనే బ్రదర్ మరియు సిస్టర్‌కి చెందిన కథల పుస్తకాలు. ఇంటి గురించీ, రోడ్ సేఫ్టీ గురించి, అలాగే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ గురించిన ఈ పుస్తకాలు చిన్న పిల్లల్లో జ్ఞానం పెంచుతాయి. నాలుగోది 'హేయా బేయా'. ఒక్కో పుస్తకానికి సంబంధించి 50 కాపీల్ని క్యుఎన్ఎల్ అందుకుంది. ఈ తరహా డొనేషన్లు క్యుఎన్ఎల్ ద్వారా అందరికీ పుస్తకాలు చేరడానికి ఉపయోగపడ్తుందని క్యుఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సొహైర్ వాస్తవి చెప్పారు. ఆక్సీ కతార్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ ఆండ్రూ కెర్షావ్ మాట్లాడుతూ, ఖతారి చిల్డ్రన్స్ బుక్స్ సమాజానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







