లిబియాలో విమానం హైజాక్
- December 23, 2016
లిబియాలో ఓ విమానం హైజాక్ అయ్యింది. ఆఫ్రిక్వియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎ-320 విమానం 118 ప్రయాణికులతో సబ ఎయిర్‌పోర్టు నుంచి ట్రిపోలికి వెళ్తుండగా హైజాకర్లు దారి మళ్ళించారు. మల్దీవుల్లోని మాల్టా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఫ్లైట్‌లో ఇద్దరు హైజాకర్లు ఉన్నట్లు.. మల్టా ప్రధాని ప్రకటించారు. హైజాకర్ల దగ్గర ఆయుధాలు, హ్యాండ్ గ్రనైడ్లు ఉన్నట్లు సమాచారం. విమానాన్ని పేల్చేస్తాని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విమానం హైజాక్‌కు గల కారణాలు వెల్లడించలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంత వరకు హైజాక్ చేసినట్లు ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







