క్రిష్ దర్శకత్వంలో వెంకీ సినిమా
- December 23, 2016
క్రిష్ నెక్ట్స్ మూవీ కన్ఫామ్ అయ్యింది. భారీ విజువల్ వండర్ గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ మరో సీనియర్ తో ఓ మెమరబుల్ మూవీని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. శాతకర్ణి ట్రైలర్ తోనే క్రిష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడనే హైప్స్ బిల్డ్ చేసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్, తర్వాత విక్టరీ హీరోతో ఓ మేజికల్ మూవీని తెరకెక్కించడానికి స్క్రిప్టులేస్తున్నాడు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







