లొంగిపోయిన లిబియా విమాన హైజాకర్లు
- December 23, 2016
లిబియాలో ఆఫ్రీక్వియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఎయిర్‌బస్ హైజాక్‌కి గురైన ఘటనలో హైజాకర్లు లొంగిపోయినట్లు మాల్టా ప్రధాని జోసఫ్ ముస్కట్ ప్రకటించారు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. 111 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బందితో వెళ్తున్న ఎయిర్‌బస్ 320 విమానాన్ని కొందరు దుండగులు హైజాక్ చేశారు. దాన్ని మాల్టాకు మళ్లించగా అధికారులు వారితో చర్చలు జరిపారు. అనంతరం ప్రయాణీకులందరినీ విడిచిపెట్టారు.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







