కేసర్ పేడా..
- December 23, 2016
కావలసినవి: బటర్ - 115 గ్రా, కండెన్స్డ్ మిల్క్ - 1 డబ్బా, పాల పొడి - 200 గ్రా, కుంకుమ పువ్వు - చిటికెడు, చాక్లెట్ ఫ్లేక్స్ - 50 గ్రా (చాక్లెట్ తరుగు), డ్రై ఫ్రూట్ తరుగు - 50 గ్రా (జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం).
తయారీ: మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుని కలిపి 3 నిమిషాలు ఉడికించాలి. బయటకు తీసి కలిపి చల్లారనివ్వాలి. తర్వాత మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని గుండ్రంగా చుట్టి చదునుగా పేడాలా తయారుచేసుకోవాలి. పేడాల మీద చాక్లెట్ ఫ్రేక్స్ చల్లి వడ్డించాలి.
తాజా వార్తలు
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు







