హర్రర్ చిత్రం 'సదురఅడి 3500'
- December 23, 2016
రైట్వ్యూ సినిమాస్ బ్యానరుపై తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం 'సదురఅడి 3500'. స్టీఫన్ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో చోటుచేసుకున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఇనియా కీలకపాత్ర పోషిస్తోంది. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... '' ఈ కథలో ఇనియా నటిస్తే బాగుంటుందని భావించాం.
కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఈ విషయంలో ఆమెకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఇందులో ఓ ముఖ్యమైన పాత్రలో రహమాన్ నటిస్తున్నారు. గతంలో వచ్చిన దెయ్యం చిత్రాలకు భిన్నంగా ఉంటుందీ సినిమా.
ప్రతాప్‌పోతన్, ఎంఎస్ భాస్కర్, మనోబాలా, కోవై సరళ తదితరులు ఇతర తారాగణం. మరో కీలక పాత్రలో తెలుగు 'ఐస్‌క్రీం' చిత్రం ద్వారా పరిచయమైన స్వాతిదీక్షిత్ నటిస్తున్నార''ని తెలిపారు. ఈ సినిమాకు స్వరాలను గణేశ్ రాఘవేంద్ర అందిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







