హ్యపీ న్యూ ఇయర్ సాంగ్ టీజర్..
- December 23, 2016
కాదలుమ్ కడందుపోగుమ్, సేతుపతి, ధర్మదురై, రెక్క అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ సేతుపతి, సీనియర్ నటుడు టి. రాజేందర్ తో కలిసి నటిస్తోన్న తాజా చిత్రం కవన్ కి సంబంధించి రీసెంట్ గా టీజర్ విడుదలైంది. ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. హ్యపీ న్యూ ఇయర్ అంటూ సాగే ఈ పాటకు హిప్ హాప్ తమీజా సంగీతం అందించగా, అరుణ్ రాజ్ కామరాజు లిరిక్స్ అందించాడు. టి. రాజేందర్ పాడిన ఈ పాట సినిమాకు చాలా ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది. కవన్ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన మడోన్నా సెబాస్టియన్ కథానాయికగా నటిస్తోంది. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రాంత్, పాండియరాజన్, నాజర్, బోస్‌వెంకట్, జగన్ లు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
మరి తాజాగా విడుదలైన ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!







