2017లో వచ్చే సెలవులు..
- December 24, 2016
2017 లో సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి టక్కర్ జివో విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2017లో మొత్తం 21 సాధారణ సెలవులు ఉండగా 24 ఐచ్ఛిక సెలవులున్నాయి. ఇందులో నాలుగు సాధారణ, ఆరు ఐచ్ఛిక సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వస్తున్నాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్-1881ను అనుసరించి, ఉద్యోగులకు 20 సాధారణ సెలవులు నిర్ణయించారు. అన్ని విభాగాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి.
సాధారణ సెలవులు
భోగి - 13.01.2017( శుక్రవారం)
గణతంత్ర దినోత్సవం - 26.01.2017(గురువారం)
సంక్రాంతి - 14.01.2017 ( శనివారం)
కనుమ - 15.01.2017 ( ఆదివారం)
మహా శివరాత్రి - 24.02.2017(శుక్రవారం)
హోళి - 12.03.2017 (ఆదివారం)
ఉగాది - 29.03.2017(బుధవారం)
శ్రీరామనవమి/జగ్జీవన్ రాం జయంతి - 05.
04.2017(బుధవారం)
గుడ్ ఫ్రైడే/ అంబేద్కర్ జయంతి - 14.04.2017 (శుక్రవారం)
రంజాన్ - 26.06.2017( సోమవారం)
శ్రీకృష్ణాష్టమి - 14.08.2017( సోమవారం)
స్వాతంత్ర్య దినోత్సవం - 15.08.2017( మంగళవారం)
వినాయక చవితి - 25.08.2017(శుక్రవారం)
బక్రీద్ - 2.09.2017( శనివారం)
దుర్గాష్టమి - 28.09.2017 (గురువారం)
విజయదశమి - 30.09.2017 (శనివారం)
మోహర్రం - 01.10.2017 (ఆదివారం)
గాంధీ జయంతి - 02.10.2017(సోమవారం)
దీపావళి - 18.10.2017(బుధవారం)
మిలాదున్ నబీ - 01.12.2017 (శనివారం)
క్రిస్మస్ - 25.12.2017 (సోమవారం)
ఐచ్ఛిక సెలవులు
యాజ్ దాహుమ్ షరీఫ్ - 10.01.2017 (మంగళవారం)
శ్రీ పంచమి - 01.02.2017( బుధవారం)
హజ్రత్ అలీ జయంతి - 11.04.2017( మంగళవారం)
షబ్-ఎ-మీరజ్ - 25.04.2017( మంగళవారం)
బసవ జయంతి - 28.04.2017(శుక్రవారం)
బుద్ధ జయంతి - 10.05.2017(బుధవారం)
షబ్- ఎ-బరాత్ - 12.05.2017( శుక్రవారం)
షహదత్ హజ్రత్ అలీ - 16.06.2017(శుక్రవారం)
జమా-అతుల్-వాడ/షబ్-ఎ-కదర్ - 23.06.2017(శుక్రవారం)
వరలక్ష్మి వ్రతం - 04.08.2017 (శుక్రవారం)
శ్రావణ పౌర్ణమి/రాఖి పౌర్ణమి - 07.08.2017( సోమవారం)
మహర్నవమి - 29.09.2017(శుక్రవారం)
నరక చతుర్థి- 17.10.2017(మంగళవారం)
కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి - 04.11.2017(శనివారం)
అర్బయూన్ - 10.11.2017(శుక్రవారం)
బాక్సింగ్ డే - 26.12.2017( మంగళవారం)
ఆదివారం వచ్చే ఐచ్ఛిక సెలవులు
న్యూ ఇయర్ - 01.01.2017
మహావీర్ జయంతి - 09.04.2017
రథయాత్ర - 25.06.2017
ఈద్-ఇ-గదీర్ - 10.09.2017
క్రిస్మస్ ఈవ్ - 24.12.2017
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







