చైనా కి బయలుదేరిన 'కే.సి.ఆర్'
- September 06, 2015
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం చైనా పర్యటనకు బయలుదేరనున్నారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, అధికారులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనెల 16 వరకు కేసీఆర్ బృందం చైనాలో పర్యటించనుంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







