'వంగవీటి'లో ఒక డైలాగ్ తొలగింపు
- December 24, 2016
వంగవీటి సినిమా విషయంలో ఎవరు చెప్పినా విననంటూ రచ్చ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన 'వంగవీటి' సినిమాలో ఒక డైలాగ్‌ను తీసేయడానికి ఒప్పుకున్నారు. ఏపీ డీజీపీ సాంబశివరావు కోరికపై వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయంటూ వంగవీటి రాధా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ డైరెక్టర్ వర్మతో మాట్లాడారు. దీంతో ''చంపేయ్ రంగా'' అని రత్న కుమారి.. రంగాకు చెప్తున్న డైలాగ్‌ను తొలగించడానికి వర్మ అంగీకరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







