నల్ల సముద్రంలో కూలిన రష్యా సైనిక విమానం
- December 25, 2016
రష్యాకు చెందిన సైనిక విమానం నల్లసముద్రంలో కూలిపోయింది. సిరియా వెళ్లేందుకు సోచి ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన టీయూ-154 విమానానికి కొద్ది నిమిషాల్లోనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయ బృందాలు నల్ల సముద్రంలో విమాన శకలాలు గుర్తించారు. విమానంలో సిబ్బంది సహా 91 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







