వాజ్ పేయికి మోడీ జన్మదిన శుభాకాంక్షలు

- December 25, 2016 , by Maagulf
వాజ్ పేయికి మోడీ జన్మదిన శుభాకాంక్షలు

మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి 92వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌ ద్వారా వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమైన అటల్‌ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదడీ ట్వీట్‌ చేశారు. అలాగే ఇండియా అభివృద్ధిపథంలో నడవడంలో వాజ్‌పేయి అందించిన సేవలను మోడీ ఈ సందర్భంగా కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com