గల్ఫ్ దేశవ్యాప్తంగా 'క్రిస్మస్' సంబరాలు
- December 25, 2016
గల్ఫ్ దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసి... ప్రభువు సేవలో తరిస్తున్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేశారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే. ప్రధాన నగరాల్లో చర్చిలన్నీ దీపకాంతులతో వెలిగిపోయాయి. ఎక్కడ చూసినా క్రిస్మస్ పండుగ వాతావరణం కనిపించింది.





తాజా వార్తలు
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..







