యూ.ఏ.ఈ. మృతవీరులకు నివాళులర్పించిన దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్
- September 07, 2015
దుబాయ్ సారధ్యంలో అరబ్ దేశాల కూటమి, యెమన్ ప్రజలకు మరియు ప్రభుత్వానికి సహాయ మందించడానికి తలపెట్టిన 'ఆపరేషన్ రెస్టోర్ హోప్' లో విధులు నిర్వహిస్తూ అమరులైన వీరులకు అజ్మన్ ఎమిరేట్ లోని మాస్ఫౌట్ ఏరియాలో, షార్జా లోని కాల్బాలో, ఫుజైరా ఎమిరేట్ లో, ఆఖరుగా రస్ అల్ ఖైమాలలో ఏర్పాటుచేసిన సంతాపసభలలో యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి మరియు దుబాయి పరిపాలకుడు ఐన హిజ్ హేన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, మానస్ఫూర్తిగా నివాళులర్పించారు మరియు వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









