గోవాకు ప్రత్యేక సూపర్‌ఫాస్టు.. విశాఖకు డబుల్ డెక్కర్...
- December 25, 2016
తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు రెండు కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29వ తేదీన తిరుపతి నుంచి గోవాకు వాస్కోడిగామా రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖపట్నంకు డబుల్‌డెక్కర్ రైలును ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు రానున్న నేపథ్యంలో గుంతకల్లు డివిజన్ డీఆర్ఎం అజిత్ఓజా, అడిషినల్ డీఆర్ఎం కె.వి.సుబ్బరాయుడు, ఎల్‌ఒ సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ సుబోధ్మిత్రా, డీఈ దినేష్‌రెడ్డి తదితర ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







