వరుసకడుతున్నా అగ్రతారలు..
- December 25, 2016
యువ కథనాయకుడు శివకార్తికేయన్‌తో నటించడానికి అగ్రతారలు వరుసకడుతున్నారు. ఇతని సరసన మొదటిసారి హన్సిక నటించగా.. తర్వాత ఇతర అగ్ర కథానాయికలు నటించడానికి ఆసక్తి చూపారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రంలో నయనతార నటిస్తోంది. తర్వాత 'రుత్తపడాద వాలిబర్ సంఘం', 'రజినీ మురుగన్' చిత్రాల దర్శకుడు పొన్రాం దర్శకత్వంలో తిరిగి శివకార్తికేయన్ నటిస్తున్నారు.
ఇందులో కథానాయికగా సమంత నటిస్తోంది. పొన్రాం చిత్రం తర్వాత 'ఇండ్రు నేట్రు నాలై' సినిమాకు దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించనున్నారు. ఇందులో ఆయనతో తమన్నా జత కడుతున్నట్లు వార్తలు రాగా.. తాజాగా హన్సిక పేరు వినిపిస్తోంది.
దీంతో శివకార్తికేయన్ సరసన నయనతార, సమంత, హన్సిక తదితర అగ్రతారలతోనే నటించనున్నారన్నమాట.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







