ప్రముఖ పాప్ సింగర్ హఠాన్మరణం..
- December 26, 2016
లండన్: బ్రిటీష్ ప్రముఖ పాప్ సింగర్ జార్జ్ మైఖెల్(53) కన్నుమూశారు. ఆయన ఇంగ్లాండ్ లోని గోరింగ్ లోగల తన నివాసంలో హఠాన్మరణం చెందినట్లు మైఖెల్ వ్యక్తిగత మేనేజర్ మైఖెల్ లిప్‌మ్యాన్ చెప్పారు. ఇంట్లో క్రిస్టమస్ సంబరాలు ముగిసన వెంటనే మైఖెల్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. గుండె పనిచేయడం ఆగిపోవడం వల్లే ఆయన మృతిచెందారని, క్రిస్టమస్ రోజు ప్రశాంత మరణం పొందాడని వారు అన్నారు
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







