ఎన్టీయార్ రిజెక్ట్ చేశాడు.. చిరు ఓకే చేశాడు!
- December 26, 2016
మెగాస్టార్ 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' పాటలు డైరెక్ట్‌గా మార్కెట్లోకి వచ్చేశాయి. ఆ పాటలు మెగాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు' పాట మార్మోగిపోతోంది. అయితే ఈ పాట గురించి ఓ ఇంట్రస్టింగ్ గ్యాసిప్ ఒకటి బయటికొచ్చింది. ఈ ట్యూన్‌ను మొదటిగా ఎన్టీయార్ నటించిన 'జనతాగ్యారేజ్' కోసం సిద్ధం చేశాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. ఆ ట్యూన్ దర్శకుడు కొరటాల శివకు కూడా బాగా నచ్చిందట. అయితే ఎన్టీయార్ మాత్రం ఆ ట్యూన్‌తో పెద్దగా ఇంప్రెస్ కాలేదట. దాంతో దేవీ మరో ట్యూన్ సిద్ధం చేశాడట. అదే 'నేను పక్కా లోకల్' ట్యూన్. అది అందరికీ నచ్చడంతో ప్రొసీడ్ అయిపోయారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







