రోడ్లపై అక్రమ పార్కింగ్ కొరడా ఝుళిపించనున్న ప్రభుత్వం..
- December 26, 2016
కేంద్రప్రభుత్వం త్వరలో ప్రజలపై భారం మోపేలా మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది.ఎవరైనా వాహనాన్ని అక్రమంగా రోడ్డుపై పార్కింగ్ చేస్తే వారి నుంచి వెయ్యిరూపాయల జరిమానాను వసూలు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్థుతం అక్రమంగా వాహనాన్ని పార్కింగ్ చేసిన వారి నుంచి ఢిల్లీ లో రూ200/- లు జరిమానాను వసూలు చేస్తుండగా దాన్ని వెయ్యి రూపాయలకు పెంచనున్నారు
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







