రేణిగుంటలో బాలకృష్ణకు ఘన స్వాగతం..
- December 26, 2016
గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసం హీరో నందమూరి బాలకృష్ణ రేణిగుంట చేరుకున్నారు. అక్కడ బాలయ్యకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం సినిమా యూనిట్ సహా బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బాలీవుడ్ నటి హేమామాలిని సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







