దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారతీయ బాలుడు మృతి..
- December 26, 2016
దుబాయిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల వయస్సున్న భారతీయ బాలుడు మృతి చెందాడు. దుబాయ్‌లోని ముర్షీద్ బజార్లో యాలా మొహిస్తిసామ్ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టింది. బాలుడిని ఢీకొట్టిన డ్రైవర్ కూడా భారతీయుడే కావడం గమనార్హం. డ్రైవర్ ఖంగారులో కారును మరోమారు వెనక్కు తీసుకురావడంతో అది బాలుడిపైకి మళ్లీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. బాలుడి కుటుంబం కొన్నేళ్ల కిందటే దుబాయికి స్థిరపడింది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







