అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంట్..
- December 26, 2016
జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలపై వీసీలతో AP స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశమయ్యారు. ఫిబ్రవరిలో జాతీయ మహిళా పార్లమెంట్ జరగనుంది. విద్యార్థినులను భాగస్వామ్యం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఒక్కో కాలేజ్ నుంచి కనీసం ఐదు మంది విద్యార్థినులను పంపాల్సిందిగా కోడెల కోరారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!







